బిగ్‌బాస్‌: రేపే గ్రాండ్ ఫినాలే!

కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్గెస్ట్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌3 తుది అంకానికి చేరింది. గత 14 వారాలుగా బుల్లితెరపై సందడి చేస్తూ వచ్చిన ‘బిగ్‌బాస్‌’కి కొద్దిరోజుల్లో ఎండ్‌ కార్డు పడనుంది. 15 మంది కంటెస్టన్స్‌తో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు మిగిలారు. ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నది నలుగురు. వారిలో ఎవరో ఒకరు ఎలిమినేట్‌ అయ్యి మిగిలిన ముగ్గురు, ఇప్పటికే ఫైనల్‌కు వెళ్లిన రాహుల్‌, బాబా భాస్కర్‌తో కలిసి ఫైనల్‌లో పోటీ పడతారు. ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఈ రోజు లేదా రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top