విజయ్‌ ఆంటోనీ కాశి స్నీక్‌ పీక్‌ వీడియో విడుదల

కోలీవుడ్‌లో విజయ్‌ ఆంటోనీకి విలక్షణ నటుడనే పేరుంది. పిచ్చైకారన్‌(బిచ్చగాడు) భారీ విజయం తర్వాత తెలుగులోని అతని సినిమాల పట్ల ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవీ బిచ్చగాడు స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top