డాన్స్‌ ప్లస్‌ సీజన్‌ 5లో పాల్గొన్న బాలీవుడ్‌ బాద్‌షా | Shah Rukh Khan In Dance Plus 5 | Sakshi
Sakshi News home page

డాన్స్‌ ప్లస్‌ సీజన్‌ 5లో పాల్గొన్న బాలీవుడ్‌ బాద్‌షా

Jan 21 2020 6:27 PM | Updated on Jan 21 2020 6:32 PM

షారుక్‌ తాజాగా కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌​ రెమో డి సౌజాతో కలిసి డాన్స్‌ ప్లస్‌ సీజన్‌ 5లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రెమో డి సౌజా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుండగా.. డాన్స్‌ ప్లస్‌ షోలో గణతంత్య్ర దినోత్సవ ప్రత్యేక ఎపిసోడ్‌లో షారుఖ్‌ కనిపించనున్నారు. ఇందుకు తాజ్‌ మహల్‌ కటౌట్‌ నేపథ్యంలో 20 నిమిషాల పాటు పలు పాటలకు డాన్స్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement