అడుగడుగో యాక్షన్ హీరో.. అదిరిపోయిన ‘రూలర్‌’ సాంగ్‌ | Ruler First Song Adugo Action Hero Release | Sakshi
Sakshi News home page

అడుగడుగో యాక్షన్ హీరో.. అదిరిపోయిన ‘రూలర్‌’ సాంగ్‌

Dec 1 2019 12:44 PM | Updated on Dec 1 2019 12:44 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రూలర్’..  కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement