Prudhvi Raj: అందరికీ క్షమాపణలు.. బాయ్‌కాట్‌ లైలా కాదు ఇకపై వెల్కమ్‌ లైలా.. | Prudhvi Raj Apologises Over Laila Movie Controversy | Sakshi
Sakshi News home page

Prudhvi Raj: అందరికీ క్షమాపణలు.. బాయ్‌కాట్‌ లైలా కాదు ఇకపై వెల్కమ్‌ లైలా..

Feb 13 2025 8:17 PM | Updated on Feb 13 2025 8:21 PM

లైలా సినిమా (Laila Movie) ఈవెంట్‌లో నోటిదురుసు ప్రదర్శించి విమర్శలపాలయ్యాడు నటుడు పృథ్వీరాజ్‌. అతడి చవకబారు వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా భగ్గుమంది. లైలా సినిమాను బహిష్కరించాలన్న డిమాండ్‌ మొదలైంది. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అతడు సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement