తలపై గ్లాస్ పగలకొట్టుకున్న ప్రియాంక చోప్రా
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓవీడియో సంచలనం కలిగిస్తోంది. ఆ వీడియోలో వైన్ గ్లాస్‌లో డ్రింక్ తాగేశాక... గ్లాస్‌ను నెత్తికేసి కొట్టుకుంది. దీంతో చేతిలోని గ్లాస్ ముక్కముక్కలుగా పగిలిపోయింది. అదృష్టవశాత్తూ ఆమెకు గాయాలు తగల్లేదు. తాను తీవ్రవత్తడిలో ఉన్నట్లు, అలుపెరగక పనిచేసినట్టు అర్థం వచ్చేలా ఆ రోజును ఒక బ్యాడ్ డే అని ప్రస్తావిస్తూ ఈ వీడియో పోస్టు చేశారు.
మరిన్ని వీడియోలు
గరం గరం వార్తలు
వార్తలు
సినిమా
బిజినెస్
క్రీడలు
పుడమి సాక్షిగా