చీరకట్టులోనే యాక్షన్‌ ఫీట్‌

సినిమావాళ్లు మాత్రమే యాక్షన్‌ సీన్స్‌, సాహస ఫీట్లు చేస్తారనుకుంటారు చాలామంది. కానీ, వారికి ఏ మాత్రం తీసిపోకుండా బుల్లితెర మీద వస్తున్న యాక్షన్‌ సీన్లకు కొదవే లేదు. పలు సీరియల్స్‌, షోలలో సినీ నటులను మించి మరీ బుల్లితెర యాక్టర్లు సాహసాలకు పూనుకుంటున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top