బిగ్‌బాస్ హౌస్ ఐదో వారానికి గానూ జరిగిన నామినేషన్ ప్రక్రియ పెద్ద గొడవకు దారి తీసినట్టు కనిపిస్తోంది. కెప్టెన్ అయిన కారణంగా అలీరెజాకు బిగ్‌బాస్ ప్రత్యేక అధికారాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంటి సభ్యుల్లోంచి నలుగురు పేర్లను సూచించమనడం.. అందులో ఒకర్ని నేరుగా నామినేట్ చేసే అధికారాన్ని అలీరెజాకు ఇవ్వడం.. దీంతో బాబా భాస్కర్‌ను నామినేట్ చేస్తున్నట్లు బిగ్‌బాస్‌కు అలీరెజా తెలపడం తెలిసిందే.
బిగ్‌బాస్ ఐదో వారం నామినేషన్ల రచ్చ
Aug 20 2019 5:50 PM | Updated on Aug 20 2019 5:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement