పోలీసుల అదుపులో సినీనటుడు సామ్రాట్ | Actoror Samrat Reddy in police custody | Sakshi
Sakshi News home page

Jan 30 2018 11:24 AM | Updated on Mar 20 2024 3:19 PM

టాలీవుడ్‌ యువ హీరో సామ్రాట్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదుచేశారు. భార్య హర్షితా రెడ్డి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్లు మాదాపూర్‌ పోలీసులు తెలిపారు. సామ్రాట్‌ గత కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడని, ఇప్పటికే అతనిపై ఇప్పటికే గృహహింస, వరకట్నం వేధింపుల కేసులున్నాయని, తాజాగా భార్య ఇంట్లో దొంగతనానికి యత్నించాడని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement