దర్శకుడు బాబిపై పోలీసు కేసు

ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు బాబీ మద్యం మత్తులో తమ కారును ఢీకొట్టి, పరారయ్యాడని ఓ నెటిజన్‌ సామాజికమాధ్యమం ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. శుభకార్యానికి వెళ్లి కుటుంబంతో తిరిగి వస్తుండగా తమ కారును దర్శకుడు బాబీ(కే.ఎస్‌. రవీంద్ర) ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టిందని అమీర్‌పేటకు చెందిన యువ వ్యాపారి హర్మీందర్‌సింగ్‌ పేర్కొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఐ 10 కారు(టీఎస్‌ 08 ఈజే 1786)లో అయ్యప్ప సొసైటీలో ఓ శుభకార్యానికి వెళ్లి అర్ధరాత్రి తిరిగి బయలు దేరామని తెలిపారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top