టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడే కారణం | TV Actress Jhansi Suicide Case Surya Offender Says Police | Sakshi
Sakshi News home page

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడే కారణం

Feb 9 2019 7:54 PM | Updated on Mar 22 2024 10:49 AM

తెలుగునాట సంచలనం రేపిన టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసును పోలీసుల చేదించారు. ఆమె ఆత్మహత్యకు ప్రియుడు సూర్యనే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. శనివారం ఝాన్సీ ఇంటిని తనిఖీ చేసిన పంజాగుట్టు పోలీసులు కుటంబ సభ్యుల నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement