శ్రీదేవికి కన్నీటి వీడ్కోలు | Sridevi Funeral Completes at Vile Parle Seva Samaj Crematorium | Sakshi
Sakshi News home page

శ్రీదేవికి కన్నీటి వీడ్కోలు: తరలి వచ్చిన తారాలోకం

Feb 28 2018 6:55 PM | Updated on Mar 22 2024 10:48 AM

ప్రముఖ సినీనటి శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి అంతిమ సంస్కారాలు ముంబై విల్లేపార్లేలోని సేవా సమాజ్‌ శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement