కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు | Cabinet Portfolio Changes | Sakshi
Sakshi News home page

May 14 2018 9:59 PM | Updated on Mar 21 2024 10:48 AM

కేంద్ర కేబినెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా పీయూష్ గోయల్‌కు అధనపు బాధ్యతలు అప్పగించారు. మూత్రపిండ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ జైట్లీ కొలుకునే వరకు పీయూష్‌ గోయల్‌ ఆర్థిక శాఖ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement