స్టాక్ మార్కెట్లు భారీ పతనం | Stockmarket drops over 400 points | Sakshi
Sakshi News home page

Sep 10 2018 4:01 PM | Updated on Mar 21 2024 11:25 AM

స్టాక్ మార్కెట్లు  భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి. ట్రేడింగ్ ఆరంభం నుంచి నెగిటివ్ సెంటిమెంట్‌తో నీరసపడిన కీలక సూచీలు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్ల ఆందోళన నేపథ్యంలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement