ఆ ఐకానిక్‌ బైక్‌ మళ్లీ వచ్చేసింది.. అదిరిపోయే లాంచింగ్‌ ఆఫర్‌ కూడా | Sakshi
Sakshi News home page

ఆ ఐకానిక్‌ బైక్‌ మళ్లీ వచ్చేసింది.. అదిరిపోయే లాంచింగ్‌ ఆఫర్‌ కూడా

Published Tue, Aug 29 2023 3:02 PM

దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్  సరికొత్త బైక్‌ను (మంగళవారం, ఆగస్టు 29)  లాంచ్‌ చేసింది. కరిజ్మా XMR 210 పేరుతో ఈ కొత్త బైక్‌ లాంచ్‌తో  కరిజ్మా బ్రాండ్‌ను  రీలాంచ్‌ చేసింది. అంతేకాదు ఈ  బైక్‌పై ఆకర్షణీయమైన్‌ రూ. 10వేల ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. యంగ్‌ జనరేషన్‌ బైకర్లను దృష్టిలో ఉంచుకని దీన్ని తీసు కొచ్చినట్టు హీరో మోటోకార్ప్ కంపెనీ వెల్లడించింది.