రూ.32వేలను దాటేసిన బంగారం | Gold tops 32K-mark on firm global cues, jeweller buying | Sakshi
Sakshi News home page

Apr 12 2018 10:11 PM | Updated on Mar 21 2024 7:50 PM

అక్షయ తృతీయ  మెరుపులు పసిడిని  అపుడే భారీగానే  తాకాయి.  కొనుగోలు దారుల ఉత్సాహంతో  బంగారం ధర మళ్లీ చుక్కలను తాకింది. అటు గ్లోబల్‌ సంకేతాలు, ఇటు దేశీయంగా నగల వ్యాపారస్థుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ.32వేల మార్కును టచ్‌ చేసింది. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement