సింధు సాధించేనా! | will pv sindhu creats new history? | Sakshi
Sakshi News home page

Aug 18 2016 7:36 PM | Updated on Mar 22 2024 11:06 AM

రియో ఒలింపిక్సలో మన తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పివి సింధు పతకం సాధించడానికి అడుగుదూరంలో నిలిచింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత యిహాన్ వాంగ్‌పై అద్భుత విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement