మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ ఆదివారం ఇంగ్లండ్తో ఆరంభమైన తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లి పూర్తి స్థాయి భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ ఇది.
Jan 15 2017 3:28 PM | Updated on Mar 21 2024 8:44 PM