అక్కడ అలెస్టర్ కుక్ లేకపోతే..! | Alastair Cook takes a stunning reflex catch | Sakshi
Sakshi News home page

Jul 3 2017 4:20 PM | Updated on Mar 22 2024 11:03 AM

అలెస్టర్ కుక్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇంగ్లండ్ క్రికెట్ లో ఎన్నో అద్భుతమైన క్యాచ్లు అతని సొంతం.ప్రత్యేకంగా స్లిప్ క్యాచ్లను అందుకోవడంలో కుక్ దిట్టనే చెప్పొచ్చు. అయితే తాజాగా అలెస్టర్ కుక్ మరోసారి తన మెరుగు ఫీల్డింగ్ తో తానేమిటో నిరూపించుకున్నాడు. నమ్మశక్యం కాని రీతిలో కుక్ పట్టిన క్యాచ్ అతని పాత రోజుల్ని గుర్తు చేసింది. అది కూడా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తుండగా రయ్ మంటూ దూసుకొచ్చిన బంతిని కుక్ అద్భుతంగా అందుకోవడం ఇక్కడ విశేషం.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement