నేటి నుంచి షర్మిల పరామర్శయాత్ర | YS Sharmila to begin Paramarsa Yatra from today | Sakshi
Sakshi News home page

Jun 9 2015 6:51 AM | Updated on Mar 21 2024 5:15 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నల్లగొండ జిల్లాలో రెండో విడత యాత్రను మంగళవారం నుంచి చేపట్టనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement