'చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది' | yv subbareddy meets helth minister anupriya patel | Sakshi
Sakshi News home page

Oct 3 2017 7:13 AM | Updated on Mar 20 2024 1:48 PM

విష జ్వరాలతో సతమతమవుతున్న ప్రకాశం జిల్లాను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్‌ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కేంద్రమంత్రిని కోరారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖా సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ను కలిసి జిల్లాలో నెలకొన్న పరిస్థతులను వివరించారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement