'తెలుగు ప్రజల గుండె రాక్షస బొగ్గులా మండుతోంది' | ysrcp leader bhumana karunakar reddy slams chandrababu naidu government | Sakshi
Sakshi News home page

Jul 28 2016 12:44 PM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు ప్రజల గుండె రాక్షస బొగ్గులా మండుతోందని భూమన అన్నారు. ప్రధానమంత్రే స్వయంగా ఏపీకి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement