రేపు రిషికేష్‌ వెళ్లనున్న వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

రేపు రిషికేష్‌ వెళ్లనున్న వైఎస్ జగన్

Published Wed, Aug 10 2016 6:37 AM

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం రిషికేష్ వెళ్లనున్నారు. అక్కడ స్వరూపానందేంద్రస్వామి వారి ఆశీస్సులను జగన్ తీసుకుంటారు

Advertisement

తప్పక చదవండి

Advertisement