ఆ విద్యార్థిని కుటుంబం కటిక పేదరికం. అయినా సరే తల్లి ప్రోత్సాహంతో ఇంటర్‌లో ఎంపీసీ పూర్తి చేసి ఉన్నత చదువులు కావాలని కలలు కనింది. ఇంతలో మామ వరసయ్యే ఓ కామాంధుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి చనువు పెంచుకున్నాడు. ఆపై ఉడాయించడం తో కళ్ల ముందే ఆశల శౌధం కుప్పకూలింది. చదువు కొనసాగించలేక, ఉన్నత లక్ష్యం చేరుకోలేక, ప్రేమ పేరుతో వంచనకు గురైంది. ఆపై మూడు నెలలుగా గృహ నిర్భంధంలో మానసికంగా చిత్రహింసలు పడింది.
Sep 9 2015 3:32 PM | Updated on Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement