'మాకు అనుమతులున్నాయి' | we have FSSAI permit and center gave license to us, says Baba Ramdev | Sakshi
Sakshi News home page

Nov 19 2015 11:33 AM | Updated on Mar 21 2024 8:18 PM

తన సంస్థ తరుఫున ప్రారంభించిన పతంజలి నూడుల్స్ అనుమతుల వివాదం, ఆరోపణలపై యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి స్పందించారు. మేం ఎలాంటి తప్పు చేయడం లేదు అని రాందేవ్ బాబా పేర్కొన్నారు. పతంజలి నూడుల్స్ కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement