విక్రమ్‌ కాల్పుల ఘటనలో పలు అనుమానాలు! | Vikram goud not revealing who shot at him: West Zone DCP venkateswara rao | Sakshi
Sakshi News home page

Jul 28 2017 9:10 AM | Updated on Mar 22 2024 11:04 AM

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ముఖేష్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌పై కాల్పుల ఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విక్రమ్‌ గౌడ్‌కు అసలు లైసెన్స్‌ ఆయుధమే లేదని పోలీసులు చెబుతున్నారు. పటిష్టమైన భద్రత ఉన్న ఇంట్లోకి బయటి నుంచి దుండగులు వచ్చినట్లు ఆనవాళ్లు లభించలేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement