జగన్‌ దీక్షతో కేంద్ర ప్రభుత్వంలో చలనం | venkaiah naidu speaks about mirchi farmers | Sakshi
Sakshi News home page

May 3 2017 2:30 PM | Updated on Mar 21 2024 8:11 PM

: రైతుల సమస్యలు, పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేసిన రైతుదీక్షకు కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. క్వింటా మిర్చికి కేంద్ర ప్రభుత్వం రూ.5వేలు మద్దతు ధర ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మిర్చికి మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ అమలు చేయాలని నిర్ణయించింది. క్వింటా మిర్చి ధర రూ.5వేలుగా నిర్ణయించి, ఓవర్‌ హెడ్‌ ఛార్జెస్‌ కింద రూ.1250 అదనంగా చెల్లించనుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement