'నిరూపిస్తే.. రాజీనామా చేస్తావా?' | vangaveeti radha krishna takes on kamineni srinivasa rao | Sakshi
Sakshi News home page

Aug 25 2015 1:00 PM | Updated on Mar 21 2024 7:47 PM

ఏపీ మంత్రి కామినేని శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తులా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ విమర్శించారు. కొత్తమాజేరులో విష జ్వరాల కారణంగా 18 మంది చనిపోవడం బాధాకరమన్నారు. కామినేని మాత్రం ఎవరికి ఏ రోగాలు రాలేదని చెబుతున్నారని, సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని, మంత్రి రాజీనామా చేస్తారా అంటూ రాధాకృష్ణ సవాల్ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement