యూపీలో క్షణం..క్షణం..ఉత్కంఠ | uttar pradesh politics mulayam expelled Akhilesh, Ram Gopal Yadav From Samajwadi Party | Sakshi
Sakshi News home page

Dec 31 2016 2:14 PM | Updated on Mar 20 2024 2:08 PM

ఉత్తరప్రదేశ్‌లోని అధికార పక్షం సమాజ్‌వాది పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు క్షణం క్షణం ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల దష్టి ఇప్పుడు ఈ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత కలహాలపైనే కేంద్రీకతమై ఉంది. పార్టీ నుంచి తనను తన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరేళ్లపాటు బహిష్కరించిన నేపథ్యంలో రాష్ట్రముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ శనివారం ఉదయం తన ఇంట్లో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement