చంద్రబాబుపై ఉండవల్లి విసుర్లు | Undavalli Arun Kumar slams Chandrababu Naidu over Ap special status Bandh | Sakshi
Sakshi News home page

Aug 1 2016 9:04 AM | Updated on Mar 22 2024 10:49 AM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా డిమాండ్ ను నెరవేర్చలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 2 రాష్ట్ర బంద్ నకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement