ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : ఇద్దరు మృతి | Two dies in RTC bus lorry collision | Sakshi
Sakshi News home page

Oct 5 2017 8:07 AM | Updated on Mar 22 2024 11:03 AM

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్లు శివారులో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీలు ఢీకొన్నాయి. హన్మకొండ నుండి హైదరాబాద్ వైపుకు వెళ్తున్న వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, హైదరాబాద్ నుండి హన్మకొండకు వస్తున్న లారీలు ఢీకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement