రేపే మదర్‌కు సెయింట్‌హుడ్ | Tomorrow sainthood to Mother | Sakshi
Sakshi News home page

Sep 3 2016 11:25 AM | Updated on Mar 21 2024 8:41 PM

వాటికన్ సిటీలో ఆదివారం మదర్ థెరిసాకు ‘సెయింట్‌హుడ్’ బహుకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో 12 మంది భారత ప్రతినిధుల బృందం శుక్రవారం రోమ్ బయలుదేరి వెళ్లింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమత కూడా రోమ్‌కు బయల్దేరి వెళ్లారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement