వేలూరు సీఎంసీకి కోటి తరలింపు | tirupathi suicide victim shifted to velore cmc | Sakshi
Sakshi News home page

Aug 9 2015 6:42 AM | Updated on Mar 21 2024 9:02 PM

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం తిరుపతి కాంగ్రెస్ పోరుసభలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కోటిని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కోటి శరీరంలో 70 శాతం కాలిన గాయాలయ్యాయని తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యులు తెలిపారు

Advertisement
 
Advertisement
Advertisement