ఉత్కంఠరేపిన'రోప్ వాక్' వెడ్డింగ్! | Their Wedding Was A Tightrope Walk, Literally | Sakshi
Sakshi News home page

Jul 28 2016 3:33 PM | Updated on Mar 21 2024 8:51 PM

ఆకాశమంత పందిరి వేసి, బూదేవంత పీటవేసి అంటూ పెళ్ళిళ్ళు అట్టహాసంగా చేసే వారిని వర్ణిస్తుటాం. అలాగే అందరికీ భిన్నంగా, కాస్తంత వెరైటీగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని తహతహలాడేవారినీ చూస్తాం. కానీ జీవనాధారంకోసం ప్రాణాలతో చెలగాటమాడే సర్కస్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు అదే సర్కస్ ఫీట్ లో పెళ్ళి చేసుకోవడం ఇప్పుడు చరిత్రను సృష్టించింది. ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో.. తాడుపై నడిచే రోప్ వాక్ ఫీట్ చేస్తూ.. పరిణయ వేడుకను నిర్వహించుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాదు.. ఆ రోప్ వాక్ వెడ్డింగ్ అతిథుల్లో ఉత్కంఠను కూడా రేపింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement