బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రమాదం జరిగిన రోజు కారు నడిపింది తానేనని సల్మాన్ కారు డ్రైవర్ అల్తాఫ్ కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చాడు. 2002 సెప్టెంబర్ 28న జరిగిన కారు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, నలుగురికి గాయాలయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ మద్యం సేవించి, కారు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Mar 30 2015 5:07 PM | Updated on Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement