వైఎస్సార్‌సీపీ నేతలతో తాను మాట్లాడుతున్నట్లు కొందరు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తన ఫోన్ కాల్ లిస్ట్‌ను బహిర్గతం చేస్తానని, అదే ధైర్యం ఆరోపణలు చేసే వారికి ఉందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఉన్న నాయకులందరి కాల్‌లిస్ట్‌లు పరిశీలిస్తే టీడీపీ, కాంగ్రెస్ నేతల చర్చలన్నీ బహిర్గతమవుతాయని చెప్పారు.