కేశినేని నానికి సీఎం ఫోన్‌, ప్రెస్‌ మీట్‌ రద్దు | tdp mp kesineni nani pressmeet cancelled | Sakshi
Sakshi News home page

Mar 31 2017 6:05 PM | Updated on Mar 22 2024 11:19 AM

బెజవాడలో కేశినేని ట్రావెల్స్‌ వద్ద శుక్రవారం హైడ్రామా నడిచింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని మీడియా సమావేశాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. మీడియా సమావేశానికి విలేకరులను పిలిచిన ఆయనకు ప్రెస్‌మీట్‌ ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement