బాలకృష్ణ ఇలాకాలో రెచ్చిపోయిన తమ్ముళ్లు | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ ఇలాకాలో రెచ్చిపోయిన తమ్ముళ్లు

Published Mon, Oct 23 2017 1:40 PM

సినీ నటుడు బాలకృష్ణ ప్రాతినధ్యం వహిస్తున్న హిందూపురం నియోజక వర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారం అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి ప్రతిపక్ష కార్యకర్తలపై దాడికి దిగారు.

Advertisement
Advertisement