కాసేపట్లో గవర్నర్ ప్రకటన | tamilnadu governor vidyasagar rao likely to announce soon | Sakshi
Sakshi News home page

Feb 10 2017 2:46 PM | Updated on Mar 22 2024 11:04 AM

తమిళనాడులో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితిపై ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కాసేపట్లో ప్రకటన చేసే అవకాశముంది. శుక్రవారం మధ్యాహ్నం విద్యాసాగర్ రావు.. చెన్నై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌ కిషన్‌ కౌల్‌ను రాజ్భవన్‌కు పిలిపించుకుని ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement