1 నుంచి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు | Succession Jobs in Singareni | Sakshi
Sakshi News home page

Dec 21 2016 7:28 AM | Updated on Mar 21 2024 8:58 PM

రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు మోక్షం కలిగింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు చేసింది. 2017 జనవరి 1 నుంచి వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 48–58 ఏళ్ల మధ్య వయసున్న సింగరేణి కార్మికులు అనారోగ్య కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వారి వారసులకు ఉద్యోగం ఇప్పించేందుకు అర్హులు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement