తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఆణివార ఆస్థానం నేత్రపర్వంగా సాగింది. పూర్వం మహంతుల పాలనలో దేవస్థానం ఆదాయ, వ్యయాల లెక్కలన్నీ ఆణివార ఆస్థానం రోజునే ప్రారంభమయ్యేవి. దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పడ్డాక ఆర్థిక సంవత్సరంలోకి మారాయి.
Jul 17 2017 6:46 AM | Updated on Mar 21 2024 8:49 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement