గవర్నర్‌పై యుద్ధానికి సిద్ధమైన శశికళ | Sasikala stikes Governor and center | Sakshi
Sakshi News home page

Feb 12 2017 7:25 AM | Updated on Mar 21 2024 8:11 PM

తమిళనాడులో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఢిల్లీ వేదికగా బలం నిరూపించుకునేందుకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. తమిళనాడు గవర్నర్‌ వ్యూహాత్మకంగా జాప్యం చేస్తున్నారన్న విషయాన్ని జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లేందుకు నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement