‘ఎస్పీ-కాంగ్రెస్‌ పొత్తు’లో కొత్త ట్విస్ట్‌ | Samajwadi Party chief Akhilesh Yadav offers 99 seats to Congress | Sakshi
Sakshi News home page

Jan 22 2017 8:18 AM | Updated on Mar 22 2024 11:06 AM

పొత్తుల ద్వారాలు దాదాపు మూతపడే సమయానికి.. ’సమయం ఉంది మిత్రమా..’ అంటూ కోరుకున్న నేస్తానికి కబురు పంపాడు అఖిలేశ్‌ యాదవ్‌! ఉత్తరప్రదేశ్‌లో ఇక ఉండదేమో అనుకున్న సమాజ్‌వాదీ-కాంగ్రెస్‌ పార్టీల పొత్తుపై శనివారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎస్పీ చీఫ్‌, యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ తాజాగా ఒక ప్రతిపాదనకు తలొగ్గినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement