తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం | ruccus in tamilnadu assembly over floor test | Sakshi
Sakshi News home page

Feb 18 2017 11:26 AM | Updated on Mar 21 2024 8:11 PM

విశ్వాస పరీక్ష నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం మొదలైంది. తాము నియమించిన విప్‌ను ఒప్పుకోవాలని, రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేస్తోంది. వాళ్లకు డీఎంకే కూడా అండగా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement