శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి | Revanth reddy visits Tirumala | Sakshi
Sakshi News home page

Jan 3 2016 5:26 PM | Updated on Mar 21 2024 7:52 PM

తిరుమల శ్రీవారిని కొడంగల్ ఎమ్మెల్యే, తెలంగాణ టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత రేవంత్ రెడ్డి దర్శంచుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు వచ్చిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement