కోస్తాంధ్ర, తెలంగాణలకు వర్షసూచన | rainy weather report for telugu states | Sakshi
Sakshi News home page

Aug 26 2016 7:09 AM | Updated on Mar 22 2024 11:06 AM

ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. ఇవి నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆవర్తనాల ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement