నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు | Sakshi
Sakshi News home page

నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

Published Sun, Nov 1 2015 11:07 AM

తమిళనాడు తీరం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా.... ఉత్తర బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది.

Advertisement
Advertisement