ధరలు కొండెక్కుతుంటే బాబుకు పట్టదా? | raghuveera reddy slams ap government over vegetables prices | Sakshi
Sakshi News home page

Aug 8 2017 4:42 PM | Updated on Mar 21 2024 7:54 PM

కూరగాయల ధరలపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరా తీశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాణ్యత లేని కూరగాయలను రైతు బజార్లలో విక్రయిస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్డించుకోవడం లేదని విమర్శించారు. రైతుబజార్లలో కనీస సౌకర్యాలు లేకున్నా లాభాలు వస్తున్నాయని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement