పంజాబ్ విజయం ఆరంభం మాత్రమేనని, కాంగ్రెస్ ఇక దూసుకెళ్తుందని మాజీ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. అధికార అకాలీదళ్ గర్వం కారణంగానే ఓడిపోయిందని వ్యాఖ్యనించారు. దుష్టులను ప్రజలు ఓడించారని, ఎన్నికల్లో ధర్మమే గెలిచిందని పేర్కొన్నారు.
Mar 11 2017 12:12 PM | Updated on Mar 22 2024 11:06 AM