గర్భిణిని చేతులతో మోసుకెళ్లిన మామ | pregnant woman has to be carried on arms by father in law in government hospital | Sakshi
Sakshi News home page

Sep 10 2016 5:29 PM | Updated on Mar 20 2024 3:13 PM

ఉత్తరప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య వ్యవస్థ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ ఏమీ అక్కర్లేదు. ఒక వ్యక్తి నిండు గర్భంతో ఉన్న తన కోడలిని ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్ కూడా లేకపోవడంతో చేతులతో మోసుకుని ఆమెను తీసుకెళ్లాల్సి వచ్చింది! ఈ ఘటన మీర్జాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement